ఛానళ్లపై కేసులు
హైదరాబాద్: నిన్న పాతబస్తీలో అల్లర్లపై వివాదాస్పద చిత్రాలు ప్రచారం చేసిన ఛానళ్లపై కేసులు నమోదు చేయనున్నారు. ఈ విషయాన్ని సమాచార శాఖ తెలిపింది.