జంగారెడ్డిగూడెం చేరుకున్న ముఖ్యమంత్రి
జంగారెడ్డిగూడెం : పశ్చిమగోదావరి జిల్లా జంగారెడ్డిగూండెకు ముఖ్యమంత్రి కిరణ్ కుమార్‌రెడ్డి చేరుకున్నారు.ఇక్కడ నిర్వహించే ఎస్సీ , ఎస్టీ ఉప ప్రణాళిక అవగాహన కార్యక్రమంలో సీఎం పాల్గొననున్నారు. ఖమ్మం జిల్లాలో సీఎం నేడు పర్యటించనున్నారు.


