జగన్‌ను కలిసిన ఎమ్మెల్యే కృష్ణదాస్‌

హైదరాబాద్‌: చంచల్‌గూడ జైలులో వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్‌రెడ్డిని ఆపార్టీ ఎమ్మెల్యే ధర్మాన కృష్ణదాసు ఈ రోజు కలిశారు. శ్రీకాకుళం జిల్లా పార్టీ పరిస్థితిని జగన్‌ దర్మానాను అడిగి తెలుసుకున్నారు.

తాజావార్తలు