జగన్ బెయిల్ పిటిషన్‌పై విచారణ వాయిదా
హైదరాబాద్: జగన్ బెయిల్ పిటిషన్‌ను దిగువ కోర్టు కొట్టివేయడంతో మరోసారి బెయిల్ కోసం ఆయన హైకోర్టును ఆశ్రయించారు. జగన్ బెయిల్ పిటిషన్‌పై కౌంటర్ పిటిషన్ దాఖలు చేయాలని సీబీఐకి కోర్టు ఆదేశాలు జారీ చేసింది. విచారణను ఈ నెల 13కు కోర్టు వాయిదా వేసింది.



