జగ్గారెడ్డిని వెలివేస్తరు: డీకే అరుణ

హైదరాబాద్‌: తెలంగాణ రాష్ట్రం అవసరం లేదంటూ సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి చేసిన వివాదాస్పద వ్యాఖ్యలపై మంత్రి డీకే అరుణ స్పందించారు. ఆయన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నానని ఆమె తెలియజేశారు జగ్గారెడ్డి అలాగే మాట్లాడితే ఆయనను తెలంగాణ ప్రజలు వెలివేస్తరని మంత్రి అన్నారు. జగ్గారెడ్డిపై తీవ్ర వ్యతిరేకత వెల్లువెత్తుతదని హెచ్చరించారు.