జనక్రాంతి పార్టీ బీజేపీలో విలీనం

లక్నో : జనక్రాంతి పార్టీ బీజేపీలో సోమవారం విలీనమైంది. జనక్రాంతి పార్టీని బీజేపీలో విలీనం చేస్తున్నట్లు ఉత్తరప్రదేశ్‌ మాజీ సీఎం కల్యాణ్‌సింగ్‌ అధికారికంగా ప్రకటించారు.