జమ్మూకాశ్మీర్‌లో సుమో బోల్తా.. నలుగురి మృతి
శ్రీనగర్: జమ్మూకాశ్మీర్‌లోని ఉద్దమ్‌పూర్ జిల్లా చెవానిలో సుమో బోల్తా పడింది. ఈ ఘటనలో నలుగురు మృతి చెందారు. పలువురికి తీవ్రగాయాలయ్యాయి. క్షతగాత్రులను సమీప ఆసుపత్రికి తరలించారు.