జానారెడ్డితో ఎర్రబెల్లి దయాకర్‌రావు భేటీ

హైదరాబాద్‌: మంత్రి జానారెడ్డితో టీడీపీ నేత ఎర్రబెల్లి దయాకర్‌రావు శనివారం భేటీ అయ్యారు. ఈ  సందర్భంగా తెలంగాణ ఫ్రంట్‌ ఏర్పాటుపై వీరి ఇరువురి మధ్య చర్చ జరుగుతున్నట్లు సమాచారం. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.