జిందాల్‌తో బోత్స కుమ్మక్కు:టీడీపీ

హైదరాబాద్‌: బోత్స సత్యనారాయణపై రాష్ట్ర టీడీపీ మహిళ అధ్యక్షురాలు శోభా హైమావతి తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. జిందాల్‌ యాజమాన్యంతో బొత్స కుమ్మక్కై రైతులకు అన్యాయం చేస్తున్నారని  ఆ భూములను కాజేయాలని చూస్తున్నారని ఆరోపించారు.