జీహెచ్‌ ఎంసీ ఆక్రమణల తొలగింపు ఉద్రిక్తం

హైదరాబాద్‌ :గచ్చిబౌలి సిద్దిఖ్‌నగర్‌ . అంజయ్యనగర్‌లలో ఆక్రమణల తొలగింపు కార్యక్రమం ఉద్రిక్త పరిస్థితులకు దారి తీసింది. ఆక్రమణలు తొలగించేందుకు వచ్చిన జీహెచ్‌ఎంసీ అధికారులను స్థానికులు అడ్డుకున్నారు.రిళ్లు రువ్వి జేసీపి అద్దాలు ధ్వంసం చేశారు. మరోవైపు స్థానికులకు మద్దతుగా ఎమ్మెల్యే భిక్షపతియాతవ్‌ రోడ్డుపై భైఠాయించడంతో ఆమార్గంలో ట్రాఫిక్‌ స్తంభించింది.