జైపాల్‌తో జానా, డీఎల్‌ భేటీ

హైదరాబాద్‌: కేంద్రం మంత్రి జైపాల్‌ రెడ్డితో రాష్ట్ర కాంగ్రెస్‌ నేతలు జానారెడ్డి, డీఎల్‌ రవీంద్ర శనివారం  ఉదయం  భేటీ అయ్యారు. వీరు పలు అంశాలను చర్చించినట్లు తెలిసింది.