జైళ్లో జగన్‌ను కలిసిన ఎంఐఎం ఎమ్మెల్యేలు

హైదరాబాద్‌: చంచల్‌గూడ జైళ్లో ఉన్న వైఎస్సారీసీపీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌ను ఇవాళ  ఎంఐఎం ఎమ్మెల్యేలు కలుసుకున్నారు. ములాఖత్‌లో వారు జగన్‌ను కలిసి మాట్లాడినట్టు సమాచారం. అక్రమాస్తుల కేసులో అరెస్టయిన జగన్‌ జైళ్లో ఉంటున్న విషయం తెలిసిందే.

తాజావార్తలు