టప్‌ ర్యాలీని అడ్డుకున్న పోలిసులు

హైదరాబాద్‌: తెలంగాణ యునైటెడ్‌ ఫ్రంట్‌ (టప్‌) నాంపల్లినుంచి బయలుదేరిన ప్రదర్శనలు పోలిసులు అడ్డుకున్నారు. టఫ్‌ నేత ఎమ్మెల్సీ దిలీప్‌కుమార్‌తో పాటు పలువురు కార్యకర్తలను పోలిసులు అదుపులోకి తీసుకున్నారు.