టిఆర్ఎస్ పార్టీలో చేరిన కాంగ్రెస్ యూత్ నాయకులు

share on facebook
పల్లెర్ల గ్రామ యూత్ కాంగ్రెస్ నాయకులు రేముడాల నగేష్ పెసరకాయల నరేందర్ రెడ్డి ముఖ్యమంత్రి కెసిఆర్ ప్రవేశ పెట్టిన పథకాల పట్ల ఆకర్షితులై గ్రామంలో జరుగుతున్న అభివృద్ధిని చూసి సర్పంచ్ నాయిని నర్సింహారెడ్డి ఆధ్వర్యంలో టిఆర్ఎస్ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షులు సామ నరేందర్ రెడ్డి పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు ఈ కార్యక్రమంలో మాజీ అధ్యక్షుడు నిమ్మరెడ్డి నరేందర్ రెడ్డి యూత్ అధ్యక్షులు యాట మల్లిఖార్జున పార్టీ నాయకులు మంగ శీను దండు మల్లేష్ బొంగు మధు తదితరులు పాల్గొన్నారు

Other News

Comments are closed.