టిప్పరు, ఆటో ఢీ – ముగ్గురు మృతి

చిత్తూరు : జిల్లా పీలేరు- తిరుపతి రహదారిలో బండకిందపల్లి వద్ద టిప్పర్‌ ,ఆటో ఢీ కొని ముగ్గురు మృతి చెందారు. మరో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉంది.