టీచర్‌ను కాల్చిచంపిన మావోయిస్టులు

మహారాష్ట్ర  : కాంకేర్‌ జిల్లా మత్తూరులో మావోయిస్టులు దుశ్చర్యకు పాల్పడ్డారు. ఇన్‌ఫార్మర్‌ నెపంతో టీచర్‌ ను మావోయిస్టులు కాల్చిచంపారు.