టీడీఎల్పీలో తెలంగాణ తెదేపా నేతల భేటీ

హైదరాబాద్‌: తెలంగాణపై ప్రధానికి తమ అధినేత లేఖ రాసిన అంశంపై చర్చించేందుకు తెలంగాణ తెలుగుదేశం నేతలు టీడీఎల్పీ కార్యాలయంలో భేటీ అయ్యారు. లేఖ అనంతరం జరిగే పరిణామాలపై వారు చర్చించనున్నట్లు సమాచారం.