టీ-20 వార్మప్ మ్యాచ్‌లో భారత్ గెలుపు
కొలంబో: టీ-20 వార్మప్ మ్యాచ్‌లో శ్రీలంకపై భారత్ 26 పరుగుల తేడాతో విజయం సాధించింది. మొదటి బ్యాటింగ్ చేసిన భారత జట్టు ఐదు వికెట్ల నష్టానికి 146 పరుగులు చేసింది. ఇక శ్రీలంక 120 పరుగులకే ఆలౌట్ అయింది.