టూవీలర్ మెకానిక్స్ సంక్షేమ సంఘ సమావేశం
హెచ్ ఎంటీ కూకట్ పల్లి టూవీలర్ మెకానిక్స్ వెల్ఫేర్ అసోసియేషన్ సమావేశం ఈరోజు జరిగింది.దీనికి ముఖ్యఅతిథిగా ఎఫ్‌ఐటియూ ప్రధాన కార్యదర్శి దయానంద హాజరై మాట్లాడుతూ మెకానిక్ కార్మికుల సంక్షేమం కోసం జిల్లాల వారీగా సంక్షేమ సంఘూలను ఏర్పాటుచేసుకుని సమస్యల పరిష్కారానికి కృషిచేయాలని పేర్కొన్నారు,ఈకార్యక్రమంలో అసోషియేషన్ అధ్యక్ష కార్యదర్శులు కార్యవర్గం పాల్గొన్నారు.



