ట్యాంక్ బండ్‌పై అందోళన చేపట్టిన కవిత
హైదరాబాద్ : ట్యాంక్ బండ్‌పై తెలంగాణ వాదుల విగ్రహలనే పెట్టాలని తెలంగాణ జాగృతి అధక్షురాలు కవిత అందోళన చేపట్టారు. దీంతో పోలీసులు భారీగా మోహరించారు. ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం ఏర్పడింది.