డీఎడ్‌ అభ్యర్థులకు ఉద్యోగాలివ్వండి

న్యూఢిల్లీ: డీఎస్పీ ఎంపికలో బీఈడీ, డీఎడ్‌ నిష్పత్తి వివాదం పరిష్కారమైందని సుప్రీంకోర్టు ప్రకటించింది. 2006,2008 నియామాకాల్లో అర్హత పొందిన అభ్యర్థులకు నేటి నుంచి 3 ఏళ్ల లోగా ఉద్యోగాలు ఇవ్వాలని ఆదుశించింది. వయోపరిమితి దాటిన వారిని కూడా పరిగణలోకి తీసుకోవాలని కోర్టు సూచించింది.