డీఎస్‌సీ కీ విడుదల
హైదరాబాద్: ఆగస్టు చివరి వారంలో జరిగిన డీఎస్సీ ప్రాథమిక కీ ఇవాళ విడుదల చేశారు. పారఠశాల విద్యాశాఖ వెబ్‌సైట్‌లో దీనిని ఉంచారు. ఈ నెల 14 వరకు అభ్యతరాలు స్వీకరిస్తారు. అభ్యంతరాల ఆధారంగా తుది కీ విడుదల చేస్తామని పాఠశాల విద్యాశాఖ అధికారులు తెలిపారు. ఫలితాల విడుదలకు రెండు నెలల సమయం పట్టవచ్చని అధికారులు భావిస్తున్నారు.



