డెల్టా రైతాంగాన్ని ముంచిన ప్రభుత్వం : తెదేపా

హైదరాబాద్‌: కృష్ణాజిల్లా రైతాంగాన్ని ప్రభుత్వం మోసం చేసిందని కృష్ణా జిల్లాకు చెందిన తెలుగుదేశం ఎమ్మెల్యేలు ఆరోపించారు.  డెల్టాకు వెంటనే నీటిని విడుదల చేయాలని వారు డిమాండ్‌ వ్యక్తం చేశారు.