డోన్‌లో ప్రైవేట్ ఆసుపత్రి జప్తు
కర్నూల్: లింగనిర్థారణ పరీక్ష చేసినందుకు డోన్‌లోరి ఓ ప్రైవేటు ఆసుపత్రిని జప్తు చేశారు. నవ్య ఆసుపత్రిలో ఓ గర్భణికి లింగనిర్థారణ పరీక్షలు చేసినట్లు వెలుగు చూడటంతో ఆసుపత్రిని జప్తు చేయాలని కలెక్టర్ పటేల్ ప్రశాంత్ ఆదేశించారు.



