ఢిల్లీ బయలుదేరిన సీఎం

హైదరాబాద్‌ : ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌ రెడ్డి ఈ ఉదయం ఢిల్లీ బయలుదేరి వెళ్లారు. రేపు పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీ, రాష్ట్ర కాంగ్రెస్‌ వ్యవహారాల ఇన్‌ఛార్జి గులాంనబీ ఆజాద్‌లో సీఎం ఆజాద్‌తో సీఎం సమావేశం కానున్నారు. రాష్ట్రంలో కళంకిత మంత్రులు, తెలంగాణ కాంగ్రెస్‌ ఎంపీల వ్యవహారంపై చర్చించనున్నట్లు సమాచారం.

తాజావార్తలు