తల్లిదండ్రుల ఆత్మహత్యాయత్నం

గుంటూరు : కొడుకు మృతి చెందడంతో ఆ బాధ తట్లుకోలేక తల్లిదండ్రులు ఆత్మమత్యాయత్నం చేశారు. బట్టిప్రోలు మండలం గొరికపూడిలో వారం రోజుల క్రితం ఒక బలుడిని పాము కాటువేసింది. ఆ బాలుడు ఈ రోజు మృతి చెందాడు. కొడుకు మృతిని తట్టుకోలేని తల్లిదండ్రులు ఆత్మహత్యాయత్నం చేశారు. వారి పరిస్థితి విషమంగా ఉంది. వారిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.

తాజావార్తలు