తితిదే పాలకమండలి సమావేశం

తిరుమల : తితిదే పాలకమండలి సమావేశం అన్నమయ్య భవన్‌లో ప్రారంభమైంది. తితిదే ఛైర్మన్‌ కనుమూరి బాపిరాజు అధ్యక్షతన జరుగుతున్న ఈ సమావేశంలో తిరుమల తరహాలో తిరుచానూరు అభివృద్ధి తదితర అంశాలపై సభ్యులు చర్పిస్తున్నారు.