తిరిగి ప్రారంభమైన శాసనసభ

హైదరాబాద్‌ : తెరాస శాసనసభ్యుల నినాదాలతో వాయిదా పడిన శాసనసభ గంట విరామం తరువాత తిరిగి ప్రారంభమైంది. తెలంగాణపై చర్చించాలని తెరాస ఎమ్మెల్యేలు స్పీకర్‌ దూసుకెళ్లడంతో స్పీకర్‌ సభకు గంటపాటు వాయిదా వేసిన విషయం తెలిసిందే.