తిరుపతిలో సందడి చేసిన మంచు మనోజ్‌

తిరుపతి: వూ కొడతారా ఉలిక్కపడతారా. చిత్ర హీరో మంచు మనోజ్‌ తిరుపతిలో సందడి చేశారు. చిత్ర ప్రచారం కార్యక్రమంలో భాగంగా ఆ చిత్రం ప్రదర్శించే థియేటర్‌కు వెళ్లి ప్రేక్షకులను అలరించారు. సినిమాకు మంచి స్పందన వస్తోందని ఆయన అన్నారు. తమ చిత్రాన్ని విజయవంతం చేసిన అభిమానులకు, ప్రేక్షకులకు ధన్యవాదాలు తెలిపారు.