తిరుమలలో ప్రసాదాల నిలిపివేత
తిరుమల, జనంసాక్షి: తిరుమలలో నిత్య అన్నదాన సత్రంలో ఈ ఉదయం జరిగిన అగ్నిప్రమాదం కారణంగా ఈ మధ్యాహ్న వరకు అన్న ప్రసాదాన్ని నిలిపివేశారు. ప్రసాదానికి షార్ట్ సర్క్యూట్ కారణమని తెలుస్తుంది.