తిరుమలలో భక్తుల రద్దీ సాధారణం
తిరుపతి : తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. 6 కంపార్ట్‌మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. శ్రీవారి సర్వదర్శనానికి 4 గంటలు, ప్రత్యేక ప్రవేశ దర్శనానికి 2 గంటలు, కాలినడకన వచ్చిన భక్తులకు గంట సమయం పడుతోంది.