తిరుమల లో అగ్నిప్రమాదం

తిరుమల: తిరుమల వంటశాలలో అగ్నిప్రమాదం జరిగింది. అప్రమత్తమైన అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తీసుకువచ్చారు. షార్ట్‌సర్య్కూట్‌ వల్లే అగ్నిప్రమాదం జరిగినట్లు సమాచారం.