తిరుమల వసతి సముదాయాల్లో చోరీ

తిరుమల, జనంసాక్షి : తిరుమలలోని మూడు జీఎన్‌సీ వసతి సముదాయాల్లో చోరీ జరిగింది. భక్తులకు చెందిన దుస్తులు, సెల్‌ఫోన్లు , నగదును దొంగలు అపహరించారు. తిరుమల పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.