తృణమూల్‌ మంత్రుల రాజీనామాను ఆమోదించిన ప్రధాని

ఢిల్లీ: ప్రధాని మన్మోహన్‌ సింగ్‌ ఆరుగురు తృణమూల్‌ కాంగ్రెస్‌ మంత్రుల రాజీనామాలను ఆమోదించారు. వాటిని రాష్ట్రపతి ప్రణబ్‌ ముఖర్జీకి పంపారు. మరో పక్క బెంగాల్‌లోనూ మమత మంత్రివర్గంనుంచి కాంగ్రెస్‌ మంత్రులు కూడా వైదోలగనున్నట్లు సమాచారం.