తెదేపా ఎమ్మెల్సీకి అస్వస్థత

హైదరాబాద్‌ : తెదేపా ఎమ్మెల్సీ పొగాకు యాదగిరి అస్వస్థతకు గురయ్యారు. ముఖ్యమంత్రి ఛాంబర్‌కు వెళ్లిన ఆకస్మాత్తుగా కింద పడిపోయారు. దీంతో ఆయన్ని హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు.