తెలంగాణకు సహకరించాలి: పొన్నాల లక్ష్మయ్య
హైదరాబాద్: తెలంగాణ సమస్య పరిష్కారానికి అన్ని పార్టీలు సహకరించాలని మంత్రి పొన్నాల లక్ష్మయ్య కోరారు. తెలంగాణకు అనుకూలంగా నిర్ణయం తీసుకునేలీ అఖిలపక్షం ఉండాలన్నారు. అఖిలపక్ష సమావేశంలో అన్ని పార్టీలు పాల్గొని తెలంగాణపై స్పష్టమైన వైఖరి ప్రకటించాలని మంత్రి పొన్నాల లక్ష్మయ్య డిమాండ్ వ్యక్తం చేశారు. తెలంగాణపై ఇదే చిట్టచివరి సమావేశం కావాలన్నారు.



