తెలంగాణతో పాటు చాలా సమస్యలున్నాయి

ఢీల్లీ : దేశంలో తెలంగాణ పాటు చాలా సమస్యలున్నాయని కాంగ్రెస్‌ సీనియర్‌ నేత వాయలార్‌ రవి అన్నారు తెలంగాణ పై నిర్ణయానికి కాలపరిమిత లేదని ఆయన పేర్కొన్నారు తెలంగాణ ఆంశంపై చర్చలు ఇంకా కొనసాగుతున్నాయన్నారు.