తెలంగాణలోని పది జిల్లాల్లో భక్తి శ్రద్ధలతో గుడ్‌ఫ్రైడే

హైదరాబాద్‌: తెలంగాణ పది జిల్లాల్లో భక్తిశ్రద్ధలతో క్రైస్తవ సోదరులు జరుపుకుంటున్నారు. జంట నగరాల్లోని పలు చర్చిల్లో భక్తులు ప్రత్యేక ప్రార్థనా సమయంలో ఫాదర్‌ మాట్లాడుతూ శిలువ మార్గంలో క్రీస్తు అనుభవించిన బాధలను గుర్తు చేశారు. క్రీస్తు  ప్రేమకు సాటి లేదని … ఇతరుల నుంచి ఏమీ ఆశించని స్వచ్చమైన ప్రేమను ఎలా పొందాలో క్రీస్తు తెలిపారని భక్తులకు ఆయన బోధించారు.

తాజావార్తలు