తెలంగాణ ఎంపీల నిర్ణయాన్ని స్వాగతించిన జేఏసీ

హైదరాబాద్‌: ఎఫ్‌డీఐలపై పార్లమెంటులో జరగనున్న ఓటింగ్‌లో పాల్గొనబోమని తెలంగాణ ఎంపీలు తీసుకున్న నిర్ణయాన్ని టీజేఏసీ స్వాగతించింది. కేంద్ర మంత్రులు షిండే, కమల్‌నాథ్‌లు నిర్వహించిన సమావేశానికి గైర్హాజరైన తెలంగాణ ఎంపీలను జేఏసీ ఛైర్మన్‌ కోదండరాం అభినందించారు. ఎంపీలు ఇదే నిర్ణయంపై కట్టుబడి ఉండి తెలంగాణ ఎంపీలకు ఇవ్వకుండా అవమానపరుస్తోందన్నారు.