తెలంగాణ, కాంగ్రెస్‌ ఎంపీల భేటీ

హైదరాబాద్‌: తెలంగాణ కాంగ్రెస్‌ ఎంపీలు, రాజకీయ ఐకాస నేతలు భేటీ అయ్యారు. ఎంపీ మధుయాస్కీ నివాసంలో సమావేశమైన నేతలు ప్రత్యేక రాష్ట్ర సాథన ఉద్యమా కార్యాచరణపై చర్చిస్తున్నారు.