తెలంగాణ కాంగ్రెస్ ఎంపీల భేటీ
హైదరాబాద్: తెలంగాణ మార్చ్ నేపథ్యంలో తెలంగాణ ప్రాంతనికి చెందిన కాంగ్రెస్ ఎంపీలు సమావేశమయ్యారు. సీనియర్ నేత కేశవరావు నివాసంలో ఈ భేటీ జరుగుతోంది. రాష్ట్ర మంత్రి కె. జానారెడ్డి ఈ సమావేశానికి హాజరయ్యారు.