తెలంగాణ కోసం పార్టీలు ఏకంకావాలి: పోన్నం
హైదరాబాద్:తెలంగాణ సాధించుకోవడానికి పార్టీలు అన్నీ ఏకం కావాలని ఎంపి పోన్నం ప్రభకర్ పిలుపు ఇచ్చారు. ాఈనెల 22నుంచి ప్రారంభమయ్యే పార్లమెంట్ సమావాశాల్లోనే తెలంగాణ అంశాన్ని తేల్చాలని ఆయన డిమాండ్ చేశారు. 2014ఎన్నికల ఎ జెండాతో కాకుండా ఈ పార్లమెంట్ సమావేశాల్లోనే తెలంగాణ సాధించుకోవడానికి అన్ని పార్టీలు ఏకం కావాలన్నారు. విశ్వవిద్యాలయాలు,కళాశాలల్లో విద్యార్థి సంఘాల ఎన్నికలు నిర్వహించాలని ఎంపి పోన్నం డిమాండ్ చేశారు.


