తెలంగాణ జేఏసీ స్టీరింగ్ కమిటీ భేటీ
హైదరాబాద్ : తెలంగాణ జేఏసీ స్టీరింగ్ కమిటీ భేటీ అయింది. టీఎన్జీవో భవన్‌లో సమావేశమైన కమిటీ సభ్యులు భవిష్యత్ ఉద్యమ కార్యాచరణపై చర్చిస్తున్నట్టు సమాచారం.