తెలంగాణ వ్యాప్తంగా విద్రోహదినం

హైదరాబాద్‌: ప్రజలు నవంబర్‌ 1ని విద్రోహ దినంగా ప్రకటించి తెలంగాణ వ్యాప్తంగా నల్లజెండాలు ఎగరవేసి నిరసన తెలుపుతున్నారు. 10 జిల్లాల్లో ఉద్యోగులు, ఆర్టీసీ కార్మికులు, నల్లబ్యాడ్జీలతో నిరసన తెలుపుతున్నారు.