తెలంగాన బంద్‌కు పిలుపునిచ్చిన ఓయూ జేఏసీ
హైదరాబాద్: తెలంగాణవాదులు, విద్యార్థులపై పోలీసు దాడులకు నిరసనగా తెలంగాణ బంద్‌కు ఓయూ జేఏసీ పిలుపునిచ్చింది. బంద్‌కు యావత్ తెలంగాణ ప్రజానీకం సహకరించాలని విద్యార్థులు విజ్ఞప్తి చేశారు.