తెలుగు అమలుకు సభాసంఘం వేయాలి: కిషన్‌రెడ్డి
అనంతపురం : శాసనసభ, మండలిలో తెలుగు సమర్థంగా అమలు చేసేలా సభాసంఘం వేయాలని భాజపా నేత కిషన్‌రెడ్డి కోరారు. తెలుగు ప్రపంచ మహాసభల సందర్భంగా అనంతపురంలో నిర్వహించిన ఓ కార్యక్రమాంలో కిషన్‌రెడ్డి పాల్గొన్నారు. సచివాలయంలో మంత్రులు ఉత్తర, ప్రత్యుత్తరాలను తెలుగులోనే సాగించాలని సూచించారు.