తెలుగు మహసభలను విజయవంతం చేయండి: రాళ్లబండి

హైదరాబాద్‌ : రాష్ట్రఫ్రభుత్వం డిసెంబరు 27, 28, 29, తేదీల్లో తిరుపతిలో నిర్వహిస్తున్న ప్రపంచ నాలుగో తెలుగు మహసభలను విజయవంతం చేయాలని రాష్ట్ర తెలుగు సాంస్కృతిక మండలి డైరెక్టరు రాళ్లబండి కవితా ప్రసాద్‌ పిలుపునిచ్చారు. దీనికి స్రతినిదులుగా హజరు కావాలనుకునేవారు. రూ. 500 చెల్లించి రవీంద్రభారతిలోని తెలుగు మహసభల కార్యాలయంలో తమ దరఖాస్తులను పోందవచ్చని తెలిపారు.