తెలుగు మహాసభల నిర్వహణపై సీఎం ఉన్నతస్థ్గాయి సమీక్ష
హైదరాబాద్ : ప్రపంచ తెలుగు మహాసభలు ఈనెల 27 నుంచి 29 వరకు నిర్వహిస్తున్నందున వీటి నిర్వహణపై సీఎంకిరన్‌కుమార్ రెడ్డి సచివాలయంలో ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహిస్తున్నారు. ఈ సమావేశానికి రాష్ట్ర మంత్రులు గల్లా అరుణకుమారి, గీతారెడ్డి, వట్టి వసంతకుమార్‌లతోపాటు తితిదే నిర్వహణాధికారి ఎల్వీ సుబ్రహ్మణ్యం, వివిధ శాఖల ఏర్పాట్ల గురించి నిధుల వినియోగం గురించి నిధుల వినియోగం గురించి చర్చ జరుగుతోంది.



