తేనెటీగల దాడిలో ఒకరో మృతి

విశాఖ : విశాఖ జిల్లా చింతపల్లి అటవీ ప్రాంతంలో తేనెటీగలు బీభత్సం సృష్టించాయి. అకస్మాత్తుగా మందలాది తేనెటీగలు దాడి చేయడంతో ఒకరు మృతి చెందగా, మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. చింతపల్లి మండలం బూసిరికోట అటవీ ప్రాంతంలో ఈ సంఘటన చోటు చేసుకుంది. తీవ్రంగా గాయపడినవారిని చికిత్స నిమిత్త ఆస్పత్రికి తరలించారు.

తాజావార్తలు