తొగాడియాపై చార్మినార్‌ పోలీస్‌ స్టేషన్లో కేసు

హైదరాబాద్‌: విశ్వహిందూపరిషత్‌ నేత ప్రవీణ్‌ తొగాడియాపై చార్మినార్‌ పోలీస్‌ స్టేషన్లో కేసు నమోదైంది. చార్మినార్‌ ప్రాంతాన్ని అయోధ్యగా  మార్చాలంటూ తొగాడియా వివాదాస్పద వ్యాఖ్యలు చేశారని ఈ ఫిర్యాదులో పేర్కొన్నారు.